Cheri Kolvudi Kreestuni | చేరి కొల్వుడి క్రీస్తుని | Andhra Kraistava Keerthanalu

ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు

Song No.85 - క్రీస్తును కొలుచుట

చేరి కొల్వుడి - క్రీస్తుని పాదముల - జేరికొల్వుడి= చేరి కొల్వుడి- స్థిరమతితో మీ-నోరునిండ మది-కోరిక దీర

॥ చేరి ॥

1. ధీరకలితుడుప-కారకుడ తడని - యారూఢిగ మది -గోరి ప్రియమున

॥ చేరి ॥

2. జనకుని యుగ్రం-బును దా నోరిచి-జనులకు మేలు నొ- సంగు ఘనుని

॥ చేరి ॥

3. సార చరిత్రో- దారుడు పాతక- ధీరుడు శుద్ధా-చారుండితడని

॥ చేరి ॥

4. దేవుని కొమరుడు- ధీవిస్తారుడు- సేవ కావనుడు క్షేమకరుండని

॥ చేరి ॥

5. యేసుని వారల =నీశుడు మన్నన- జేసి తప్పు క్షమ-చేయును గాన

॥ చేరి ॥

6. మరణము నొందిన నరులను గృప గ్రమ్మర బ్రతికించిన- మహిమోజ్వలుని

॥ చేరి ॥

7. పలు దయ్యంబుల - బారదరిమి రోగుల రక్షించిన- మలినాప హరుని

॥ చేరి ॥

8. జన లచ్చెరు వొం-దను మూగకు నో- రును గన్నులు చీ-కున కిడినాడని

॥ చేరి ॥

––కాజా అనంతము

Cheri kolvudi - Kreestuni paadamula - jerikolvudi= cheri kolvudi- sthiramatito mee-nooruninda madi-korika deera

|| Cheri ||

1. Dheerakalitudupa-kaarakuda tadani-yaaroodhiga madi-gori priyamuna

|| Cheri ||

2. Janakuni yugram-bunu daa norichi-janulaku melu no-sangu ghanuni

|| Cheri ||

3. Saara charitro-daarudu paataka-dheerudu shuddhaa-chaarunditadani

|| Cheri ||

4. Devuni komarudu-dheevisthaarudu-seva kaavanudu kshemakarundani

|| Cheri ||

5. Yesuni vaarala-neeshudu mannana-jesi tappu kshama-cheyunu gaana

|| Cheri ||

6. Maranamu nondina narulanu grupagra-mmar a bratikinchina- mahimojvaluni

|| Cheri ||

7. Palu dayyambula-baaradarimi rogula rakshinchina-malinapa haruni

|| Cheri ||

8. Jana laccheru vom-danu moogaku no-runu gannulu chee-kuna kidinaadani

|| Cheri ||

––Kaaja Anantamu

Comments