Daiva Prema Pruthviloni | దైవ ప్రేమ పృధ్విలోని | Andhra Kraistava Keerthanalu

ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు

Song No.66 - Love divine, all love excelling

1. దైవ ప్రేమ పృధ్విలోని
యన్నిటిని వరించును
యేసు మాలో నివసించు
నది మా విముక్తి యే
నీ కమూల్య ప్రేమ యుండు
నీవు ప్రేమ మూర్తివే
నీ దాసుల మైన మమ్ము
గృపతో రక్షింపుము.

2. మమ్ము సంరక్షించు శక్తి
నిన్ స్తుతించుచుండి మేము
సర్వదా సేవింతుము
నిన్ బ్రార్థించి పూర్ణ ప్రేమ
మే మతిశయింతుము

3. క్రొత్త గా మమ్ము సృజించి
పాప మెల్లబాపుము
మాకు స్వస్థత నొసంగి
గొప్ప రక్ష జూపుము
భక్తి యభివృద్ధి పొంది
స్వర్గమందుజేరగా
వింత నొంది ప్రేమ స్తుతి
నీ కర్పింతు మెప్పుడు.
అను : ఎచ్. హెన్రి డేవిస్

––చార్లెస్ వెస్లీ

1. Daiva prema pruthviloni
yannitini varinchunu
Yesu maalo nivasinchu
nadi maa vimukti ye
nee kamoolya prema yundu
neevu prema moortive
nee daasula maina mammu
grupato rakshimpumu.

2. Mammu samrakshinchu shakti
nin stutinchuchundi memu
sarvada sevintumu
nin braarthinchi poorna prema
me matishayintumu

3. Krotthaga mammu srujinchi
paapa mellabaapumu
maaku svasthata nosangi
goppa raksha joopumu
bhakti yabhivruddhi pondi
svargamandujeragaa
vinta nondi prema stuti
nee karpintu meppudu.
Anu: H. Henry Davis

––Charles Wesley

Comments