Deva Kumaaraa Deenopakaraa | దేవ కుమారా దీనోపకారా | Andhra Kraistava Keerthanalu

ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు

Song No.70 - దేవ కుమారునికి స్తోత్రము

దేవ కుమారా-దీనోపకారా= నావంక దయ జూప- నాయన్న

రారా

॥ దేవ ॥

1. వృక్షము బాసిన -పక్షి నేనయ్య= అక్షీణ కరుణచే రక్షింప
వయ్యా

॥ దేవ ॥

2. పాపుల పాలిటి - పరమదయాళూ= దీవించు నీ దయ-దీనుని
కిపుడు

॥ దేవ ॥

3. వినుతింతు సద్గుణ- విమల విచారా= ననుబ్రోవవే యేసు-నామావ
తారా

॥ దేవ ॥

4. భజనజేసెద నిన్ను - నిజ రక్షకుండ= విజయముజేయవే-నజరేతు
వాడా

॥ దేవ ॥

5. కనికర మత్యంత-కరుణయుగలదు = నిను నమ్ము వాని చేతిని
వీడ వలదు

॥ దేవ ॥

6. మహనీయ గుణమణి- మండిత దేవా= ఇహబాధ బాపవే-ఇమ్మాను
యేలా

॥ దేవ ॥

––మిక్కిలి సమూయేలు

Deva Kumaaraa-Deenopakaraa=naavanka daya joopa-naayanna

raaraa

|| Deva ||

1. Vrukshamu baasina-pakshi nenayya=akshinee karunache rakshimpa
vayyaa

|| Deva ||

2. Paapula paaliti-paramadayaaloo=deevinchu nee daya-deenuni
kipudu

|| Deva ||

3. Vinutintu sadguna-vimala vichaaraa=nanubrovave Yesu-naamava
taaraa

|| Deva ||

4. Bhajanajeseda ninnu-nija rakshakunda=vijayamujeyave-Najaretu
vaadaa

|| Deva ||

5. Kanikara matyanta-karunayugaladu=ninu nammu vaani chetini
veeda valadu

|| Deva ||

6. Mahaneeya gunamani-mandita Devaa=ihabaadha baapave-Emmaanu
yelaa

|| Deva ||

––Mikkili Samuyelu

Comments