Ghana Bhava Dupakrutulanu | ఘన భవ దుపకృతు | Andhra Kraistava Keerthanalu

ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు

Song No.68 - యేసు క్రీస్తు స్తుతి ప్రభువైన యేసునకు స్తుతి

ఘన భవ దుపకృతు-లను మాటికి నే-వినుతింతును-దేవ

నిజనుత=యొనరగ నాపై ననుక్రోశముదగ-నునుపవే క్రైస్తవ జన
విహిత

॥ ఘన ॥

1. ధోరణిగా నా-దోసము లెంచకు-సారెకు నాశ్రిత-జనవరదా=
పారముదప్పిన పాతకు నగునే-నారడి వడ నీ-కది బిరుదా

॥ ఘన ॥

2. జలబుద్బుదముతో - సమ మని నాస్థితి- తెలియద నీ కది-దేహధరా=
ఖలమయ మగు నీ- కర్మినిబ్రోవను సిలువను బొందిన-శ్రేయఃకరా

॥ ఘన ॥

3. మందమతిని నా -యందు నలక్ష్యము-నొందకు దేవ సు-నంద నా=
యందముగా నా-డెందము కడుదెలి వొందగ నీ దయ- నందు మా

॥ ఘన ॥

––మిక్కిలి సమూయేలు

Ghana bhava dupakrutulanu maatiki ne-vinutintunu-Deva

nijanuta=yonaraga naapai nanukroshamudaga-nunupave Kraistava jana
vihita

|| Ghana ||

1. Dhoranigaa naa-dosamulu lenchaku-saareku naashrita-janavaradaa=
paaramudappina paataku nagune-naaradi vada nee-kadi birudaa

|| Ghana ||

2. Jalabudbudamuto-sama mani naasthiti-teliyada nee kadi-dehadharaa=
khalamaya magu nee-karminibrovanu-siluvanu bondina-shreyahkaraa

|| Ghana ||

3. Mandamatini naa-yandu nalakshyamu-nondaku Deva-su-nanda naa=
yandamugaa naa-dendamu kadudeli-vondag nee daya-nandu maa

|| Ghana ||

––Mikkili Samuyelu

Comments