Neevu Naa Devundavai | నీవు నా దేవుండవై | Andhra Kraistava Keerthanalu | Telugu Christian Song Lyrics
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు
Song No.71 - క్రీస్తును స్తుతించుట
నీవు నా దేవుండవై యు-న్నావు యేసు నాధ నీవిల-బ్రోవవే- నన్ను
-గావవే
॥ నీవు ॥
1. పాప మానవ-శాప భారము-నోపి సిల్వను- బడిన క్షేమా-ధిపతి
సర్వ-భూపతి
॥ నీవు ॥
2. శ్రేయమౌ కా-యంబు భక్తుల -కీయ సిద్ధముజేయు యేసు-నాయకా-
మోక్ష-దాయకా
॥ నీవు ॥
3. జీవ మారెడ్డి- త్రోవ నేబడి చావనై యున్నాను పతిత- పావనా యాత్మ
జీవనా
॥ నీవు ॥
4. జాగు సేయక- బాగుసేయను- రాగదె నే ఘోర పాప-రోగిని దుఃఖ-
భాగిని
॥ నీవు ॥
5. పాపమున నా రూపు మాపితి- ప్రాపు నీవని నమ్మితిని నను-లేపవా -
కృపను జూపవా
॥ నీవు ॥
Neevu naa Devundavai yu-nnaavu Yesu naadha neevila-brovave-nannu
-gaavave
|| Neevu ||
1. Paapa maanava-shaapa bhaaramu-nopi silvanu-badina kshemaa-dhipati
sarva-bhoopati
|| Neevu ||
2. Shreyamau kaa-yambu bhaktula-kiye siddhamujeyu Yesu-naayakaa-
moksha-daayakaa
|| Neevu ||
3. Jeeva Maareddi-trova neebadi chaavanaiyunnanu patita-paavanaa-yaatma
jeevanaa
|| Neevu ||
4. Jaagu seyaka-baaguseyanu-raagade ne ghora paapa-rogini-duhkha-
bhaagini
|| Neevu ||
5. Paapamuna naa roopu maapiti-praapu neevani nammitini nanu-lepavaa-
krupanu joopavaa
|| Neevu ||
Comments
Post a Comment