Shaashvatudaa! Vismaya Mondi | శాశ్వతుడా! విస్మయ మొంది | Andhra Kraistava Keerthanalu

ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు

Song No.67 - How great Thou Art

॥ ఓ రక్షకా! నీ స్తుతి పాడెదన్ నూరంతలన్ మహాదేవ నా రక్షకా! నమస్కరింతు నిన్ మారని యో మహాదేవ ॥

1. శాశ్వతుడా! విస్మయ మొంది నేను
నీ స్వంత హస్త సృష్టి జూడగా
నీ స్వరంవిందున్ ఉరుముల యందు
యేసుప్రభూ నిన్నారాధింతును

॥ ఓ రక్షకా! నీ స్తుతి పాడెదన్ నూరంతలన్ మహాదేవ నా రక్షకా! నమస్కరింతు నిన్ మారని యో మహాదేవ ॥

2. వృక్షంబులందున్, అడవులలోనే
పక్షుల పాటలాలకింతును
తక్షణ మగ్రపర్వతంబు నుండి
అక్షులతో నీ మహిమ గందున్

॥ ఓ రక్షకా! నీ స్తుతి పాడెదన్ నూరంతలన్ మహాదేవ నా రక్షకా! నమస్కరింతు నిన్ మారని యో మహాదేవ ॥

3. మహాదేవ! నీ యేక పుత్రుండిలన్
నా హేయపాపముల్ భరించి, నా
సహాయుడై తా మరణించె నంచు
ఓహో! యాశ్చర్యపడి స్మరింతున్

॥ ఓ రక్షకా! నీ స్తుతి పాడెదన్ నూరంతలన్ మహాదేవ నా రక్షకా! నమస్కరింతు నిన్ మారని యో మహాదేవ ॥

4. క్రీస్తు విజయార్భాటముతో వచ్చి
నీ స్థలమందు నన్ను జేర్చగా
నే స్థిరతుష్టితో సాష్టంగపడి
నీ స్తుతి జేతునో మహాదేవా.

॥ ఓ రక్షకా! నీ స్తుతి పాడెదన్ నూరంతలన్ మహాదేవ నా రక్షకా! నమస్కరింతు నిన్ మారని యో మహాదేవ ॥

––కార్ల్ బోబెర్గ్. అను: ఏనేస్మిత్

|| O Rakshakaa! Nee stuti paadedan noorantalan Mahaadeva naa Rakshakaa! Namaskarintu nin maarani yo Mahaadeva ||

1. Shaashvatudaa! Vismaya mondi nenu
nee svanta hasta srushti joodagaa
nee svaramvindun urumula yandu
Yesu Prabhu ninnaaraadhintunu

|| O Rakshakaa! Nee stuti paadedan noorantalan Mahaadeva naa Rakshakaa! Namaskarintu nin maarani yo Mahaadeva ||

2. Vrukshambulandan, adavulalone
pakshula paatalaalakintunu
takshanam agraparvatambu nundi
akshulato nee mahima gandun

|| O Rakshakaa! Nee stuti paadedan noorantalan Mahaadeva naa Rakshakaa! Namaskarintu nin maarani yo Mahaadeva ||

3. Mahaadeva! Nee yeka putrundilan
naa heya paapamul bharinchi, naa
sahaayudai taa maraninch enchu
oho! yaashcharyapadi smarintun

|| O Rakshakaa! Nee stuti paadedan noorantalan Mahaadeva naa Rakshakaa! Namaskarintu nin maarani yo Mahaadeva ||

4. Kreestu vijayaarbhatamuto vacchi
nee sthalamandu nannu jerchagaa
ne sthira tushtito saashtangapadi
nee stuti jetuno Mahaadevaa.

|| O Rakshakaa! Nee stuti paadedan noorantalan Mahaadeva naa Rakshakaa! Namaskarintu nin maarani yo Mahaadeva ||

––Karl Boberg. Anu: Enesmith

Comments