Yesu Bhajana Seyave | యేసు భజన సేయవే | Andhra Kraistava Keerthanalu | Telugu Christian Song Lyrics

ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు

Song No.82 - యేసు నామ భజన

యేసు భజన సేయవే- దోసపు మనసా!= వాసిగ నేసే, వర రక్షకుడు వేసారి= వసుధ-నెవ్వారిని గానము

॥ యేసు ॥

1. దారుణ పాప-భరణా! హరణా!= కారుణ్యకర యని కోరి భుజింపవె

॥ యేసు ॥

2. శాంతి సునీతి-సదమలభక్తిన్= వింతగనిడు మన-శ్శాంతి సుధాకరు

॥ యేసు ॥

3. అనఘా! నీవె - అవనితలంబున- నన్ను గనుగొంటివి నా ధనమంటివి

॥ యేసు ॥

4. మనసా! నీదు మలినంబును తా= మనుగడ, సిల్వపై మాపె మహాత్ముడు

॥ యేసు ॥

––ఓగిరాల గాబ్రియేలు

Yesu bhajana seyave-dosapu manasaa!=vaasiga nese, vara rakshakudu vesaari=vasudha-nevvarini gaanamu

|| Yesu ||

1. Daaruna paapa-bharanaa! Haranaa!=kaarunyakara yani kori bhujimpave

|| Yesu ||

2. Shaanti suneeti-sadamalabhaktin=vintaganidu mana-shshaanti sudhaakaru

|| Yesu ||

3. Anaghaa! Neeve-avanitalambuna-nannu ganugontivi naa dhanamantivi

|| Yesu ||

4. Manasaa! Needu malinambunu taa=manugada, silvapai maape mahaatmud u

|| Yesu ||

––Ogiraala Gaabrielu

Comments