Devaatma Jayo Deenadayaaloo | దేవాత్మ జయో దీనదయాళూ | Andhra Kraistava Keerthanalu
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు
Song No.93 - యేసు దీనదయాతుడు
దేవాత్మ జయో దీనదయాళూ పావనాత్మ- మము బ్రోచితహో= నీవెగదా మా-నిజరక్షణకై జీవమీయ ధర-జేరితహో
1. సుగుణాత్లులో సుగుణము నీవే నిగమము లెరుగని -ఈనతివహో= సుజనాత్ముల కిల-సుజ్ఞానాత్మవు - సవినయ భక్తికి సారమహో
2. పేదలలో నిరు పేదవు నీవే సాధులలో ఘన- సాధువహో = మోదమలర మా-ముక్తిని గూర్చిన సాధు పేదజన సోదరహో
3. దీనాత్ములలో-దీనుడవై భవదీయ దయారస- ధారలహో = దినదిన మొసగిన-దేవాత్మజ ఇమ్మానుయేలు వం-దనములహో
4. పరమపూజ్యుడా-పరిమిత ప్రేమాభరితుడ సంస్థవ- పాత్రుడహో= నిరతము నిన్నేమరక-నుతిం-చెద నరజన గణముల-నేస్తుడహో
––చెట్టి భానుమూర్తి
Devaatma jayo deenadayaaloo paavanaatma-mamu brochitaho=neevegadaa maa-nijarakshanakai jeevameeya dhara-jeritaho
1. Sugunaat lulo suguna mu neeve nigamamu lerugani-eenativaho=sujanaatmula kila-sujnaanaatmavu-savina ya bhaktiki saaramaho
2. Pedalalo niru pedavu neeve saadhulalo ghana-saadhuvaho=modamalaramaa-muktini goorchina saadhu pedajana sodaraho
3. Deenaatmulalo-deenudavai bhavadeeya dayaarasa-dhaaralaho=dinadina mosagina-devaatmaja Immaanu yelu van-danamuluho
4. Paramapoojyudaa-parimita premaabharitudu samsthava-paatrudaho=niratamu ninnemaraka-nutim-cheda narajana ganamula-nestudaho
––Chetti Bhaanumoorti
Comments
Post a Comment