Samaanulevaru Prabho Nee | సమానులెవరు ప్రభో నీ | Andhra Kraistava Keerthanalu

ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు

Song No.94 - యేసునకు సమానులెవరు?

సమానులెవరు ప్రభో- నీ-సమానులెవరు ప్రభో=సమస్త మానవ-శ్రమాను భవమున్- సహించి వహించి- ప్రేమించగల నీ

॥ సమాను ॥

1. సమాన తత్వము-సహోదరత్వము=సమంజసము గాను-మాకు దెలుప నీ

॥ సమాను ॥

2. పరార్థమై భవ-శరీర మొసగిన పరోపకారా- నరావతారా

॥ సమాను ॥

3. దయా హృదయ యీ- దురాత్ము లెల్లరిన్ = నయాన భయాన-దయాన బ్రోవ నీ

॥ సమాను ॥

4. ఓ పావనాత్ముడ-ఓపుణ్య శీలుడ= పాపాత్ములను బ్రోవ- పర మాత్మ సుత నీ

॥ సమాను ॥

––చెట్టి భానుమూర్తి

Samaanulevaru Prabho-nee-samaanulevaru Prabho=samasta maanava-shramaanu bhavamun-sahinch i vahinchi-preminchagala nee

|| Samaanu ||

1. Samaana tattvamu-sahodaratvamu=samanjasamu gaanu-maaku delupa nee

|| Samaanu ||

2. Paraarthamai bhava-shareera mosagina-paropakaraa-naraavataaraa

|| Samaanu ||

3. Dayaahrudaya yee-duraatmu lellarin=nayaana bhayaana-dayaana brova nee

|| Samaanu ||

4. O paavanaatmuda-opunya sheeluda=paapaatmulanu brova-paramaatma suta nee

|| Samaanu ||

––Chetti Bhaanumoorti

Comments