Sri Rakshakuni Naamamu | శ్రీ రక్షకుని నామము | Andhra Kraistava Keerthanalu | Telugu Christian Song Lyrics

ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు

Song No.97 - Al hail the power of Jesus' Name

1. శ్రీ రక్షకుని నామము కీర్తించి కొల్వుడీ కిరీట ముంచి చాటుడి శ్రీరాజా, రాజా, రాజా రాజాధి రాజా!

2. పరేశుహత సైన్యమా మీ రాజు ఈయనే కిరీట ముంచి చాటుడి శ్రీ రాజా, రాజా, రాజా రాజాధిరాజా!

3. నరులారా! మీ కోసమే చావును నొందెను కిరీట ముంచి చాటుడి శ్రీ రాజా, రాజా, రాజా రాజాధిరాజా!

4. సర్వ జనాంగములారా! శరణ్యుడీయనే కిరీట ముంచి చాటుడి శ్రీ రాజా, రాజా, రాజా రాజాధిరాజ!

5. పరంబునందు యేసుకు కిరీట ముంచుచు హర్షంబుతో గీర్తింతుము -శ్రీ రాజా, రాజా, రాజా రాజాధిరాజా

––ఎడ్వర్డ్ పెర్రోనెట్. అను: జాన్ ఎడ్మండ్ షార్కీ

1. Sri rakshakuni naamamu keertinchi kolvudi kireeta munchi chaatudi Sri Raajaa, Raajaa, Raajaa Raajaadhi Raajaa!

2. Pareshuhata sainyamaa mee raaju eeyane kireeta munchi chaatudi Sri Raajaa, Raajaa, Raajaa Raajaadhiraajaa!

3. Narulaaraa! Mee kosame chaavunu nondenu kireeta munchi chaatudi Sri Raajaa, Raajaa, Raajaa Raajaadhiraajaa!

4. Sarva janaangamulaaraa! Sharanyudeeyane kireeta munchi chaatudi Sri Raajaa, Raajaa, Raajaa Raajaadhiraajaa!

5. Parambunandu Yesuku kireeta munchuchu harshambuto geertintumu-Sri Raajaa, Raajaa, Raajaa Raajaadhiraajaa

––Edward Perronet. Anu: John Edmund Sharkey

Comments