Stuti Stuti Sadayudaina | స్తుతి స్తుతి సదయుడైన | Andhra Kraistava Keerthanalu

ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు

Song No.99 - Praise Him, praise Him

॥ స్తుతి స్తుతి సదయుడైన యేసు ఖ్యాతితో నీకెన్న కొనర్తుము ॥

1. స్తుతి స్తుతి సదయుడైన యేసు స్తుతి నీకు సృష్టి చెల్లించును నీతిమంతా నిఖిల దూతలుచేరి నీకే కీర్తి భక్తి జెల్లింతురు చేతనుంచి పిల్లల నెల్లను యేసు మితిలేని ప్రేమను గాచును

॥ స్తుతి స్తుతి సదయుడైన యేసు ఖ్యాతితో నీకెన్న కొనర్తుము ॥

2. స్తుతి స్తుతి సదయుడైన యేసు స్తోత్రముల్ మా స్వామికి చెల్లును ప్రీతిన్ మాకై మరణమొందుచు యేసు ప్రేమజూపి ప్రజలబ్రోచితే రాతి కోట వైతివి మాకు నీవు రక్షకుండ కరుణసాగరా

॥ స్తుతి స్తుతి సదయుడైన యేసు ఖ్యాతితో నీకెన్న కొనర్తుము ॥

3. ఆకాశంపు గవునులారా మీరు ఆనంద పాటలను పాడుడీ ప్రాకటంబౌ ప్రవక్త గురువురాజు లోకాంతంబుల్ వెలుగ నేలును వీక తోడవేగ వచ్చును యేసు నాకం బెల్ల నదురునట్లుగాన్

॥ స్తుతి స్తుతి సదయుడైన యేసు ఖ్యాతితో నీకెన్న కొనర్తుము ॥

––ఫేనీ క్రాస్చీ

|| Stuti stuti sadayudaina Yesu khyaatito neekenna konartumu ||

1. Stuti stuti sadayudaina Yesu stuti neeku srushti chellinchunu neetimantaa nikhila dootalu cheri neeke keerti bhakti jellinturu chetanunchi pillala nellanu Yesu mitileni premanu gaachunu

|| Stuti stuti sadayudaina Yesu khyaatito neekenna konartumu ||

2. Stuti stuti sadayudaina Yesu stotramul maa Swaamiki chellunu preetin maakai maranamonduchu Yesu premaj oopi prajalabrochite raati kota vaitivi maaku neevu rakshakunda karunaasaagaraa

|| Stuti stuti sadayudaina Yesu khyaatito neekenna konartumu ||

3. Aakaashampu gavunulaaraa meeru aananda paatalanu paadudi praakatambau pravakta guruvuraaju lokaantambul velugu nelunu veeka todavega vachchunu Yesu naakam bella nadurunatlugaan

|| Stuti stuti sadayudaina Yesu khyaatito neekenna konartumu ||

––Phenee Kraaschi

Comments