Sundara Rakshakaa! Srushtiyokka | సుందర రక్షకా! సృష్టియొక్క | Andhra Kraistava Keerthanalu
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు
Song No.98 - Beautiful Saviour
1. సుందర రక్షకా! సృష్టియొక్క నాధా దేవమానవ పుత్రుడా నిన్నుబ్రేమింతున్ సదా సేవింతున్ మదాత్మతో గిరీటమా
2. మైదాన మంతయు పచ్చిక బయళ్లు నొప్పుగ బూచుచున్నవి ఐనను యేసుతో నాయన కాంతిలో దుఃఖములేనివారము
3. సూర్యుని కాంతియు చంద్రుని శాంతియు ఎంతోశ్రేష్ఠమై యున్నవి అట్లవి యున్న అన్నిటి కన్న యేసుని కాంతి గొప్పది
4. ఆనంద రక్షకా! ప్రజల నాధుడా దేవమానవ పుత్రుడా మహిమ, ఘనత స్తుతి, యారాధన నిరంతరంబు నీ కగున్
––ఎం.గెసాంగ్ బుచ్
1. Sundara rakshakaa! Srushtiyokka naadhaa Deva maanava putrudaa ninnu bremintun sadaa sevintun madaatmat o kireetamaa
2. Maidaana mantayu pachchika bayallu noppuga boochuchunnavi ainanu Yesuto naayana kaantil o duhkh amul enivaaramu
3. Sooryuni kaantiyu chandrun i shaantiyu ento shreshthamai yunnavi atlaavi yunna anniti kanna Yesuni kaanti goppadi
4. Aananda rakshakaa! Prajala naadhudaa Deva maanava putrudaa mahima, ghanata stuti, yaaraadhana nirantarambu nee kagun
––M. Gesang Buch
Comments
Post a Comment