Posts

Vanamuloniki Poyenu | వనములోనికి పోయెను | Telugu Christian Song Lyrics

Image
వనములోనికి పోయెను | Vanamuloniki Poyenu | Telugu Christian Song Lyrics | Download వనములోనికి పోయెను - నా రక్షకుండహ      వనములోనికి పోయెను - నా రక్షకుండహ (2)      ప్రేమానుభవ దీక్షతో - నా ప్రభువు పోయెను (2)        ఒలీవ లాయనన్ జూచెను - ఎండాకులు దయను జూపెను (2)      వృక్షంబుల్ కూడ రమ్మనెన్ - నా ప్రభువు పోవగా (2)                                                                                                        ||వనము||   1. అడవినుండి వచ్చెను - సంతుష్టి నొందుచు (2)      చావావమాన మొందను - సంతుష్టి నొందెను (2)        చావున్ సిగ్గున్ నా ప్రభువును - ఆ చెట్ల నీడనుండి లాగెను (2)  ...

Hallelujah Padeda Prabhu Ninnu | హల్లెలుయా పాడెదా ప్రభు | Telugu Christian Song Lyrics

Image
హల్లెలుయా పాడెదా ప్రభు | Hallelujah Padeda Prabhu Ninnu | Telugu Christian Song Lyrics | Download హల్లెలుయా పాడెదా ప్రభు   హల్లెలుయా పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదన్ (2)   అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును (2)   ప్రభువా నిన్ను నే కొనియాడెదన్                 || హల్లెలుయా||   వాగ్ధానములనిచ్చి  నెరవేర్చువాడవు నీవే (2)   నమ్మకమైన దేవా  నన్ను కాపాడువాడవు నీవే (2)   ప్రభువా నిన్ను నే కొనియాడెదన్     || హల్లెలుయా|| ఎందరు నిను చూచిరో  వారికి వెలుగు కల్గెన్ (2)   ప్రభువా నీ వెలుగొందితిన్  నా జీవంపు జ్యోతివి నీవే (2)   ప్రభువా నిన్ను నే కొనియాడెదన్      || హల్లెలుయా|| కష్టములన్నింటిని  ప్రియముగా భరియింతును (2)   నీ కొరకే జీవింతును  నా జీవంపు దాతవు నీవే (2)  ప్రభువా నిన్ను నే కొనియాడెదన్       || హల్లెలుయా||  

Yepati Dhananaya | ఏపాటి దాననయా | Telugu Christian Song Lyrics

Image
ఏపాటి దాననయా | Yepati Dhananaya | Telugu Christian Song Lyrics | Download      ఏపాటి దాననయా                   ఏపాటి దాననయా నన్నింతగా హెచించుటకు (2)        నేనెంతాటి దాననయా నాపై కృప చూపుటకు  1. నా దోషము భరియించి నా పాపము క్షమీయించి       నను నిల మార్చుటకు   కలువరిలో మరణించి (2)        ప్రేమించే ప్రేమామముడా నీ ప్రేమకు పరిమితులేని       కృపచూపు కృపగల దేవా నీ కృపకు సాటి ఏది  ((ఏపాటి దానన))   2. కష్టల కడలిలో కన్నీటి లోయలలో       నాతోడు నిలిచావు నన్నాదరించావు (2)        అందరు నన్ను విడచిన నను వడువని  యేసయ్య       విడువను యెడబాయనని నాతోడై నిలిచితివా       ప్రేమించే   ప్రేమామముడా నీ ప్రేమకు పరిమితులేవి       కృపచూపు కృపగల దేవ నీ కృపకు సాటి ఏది  ((ఏపాటి దానన))   3. నీ ప్రేమను మారువలెనయా  ...

Karunasaagara Yesayya | కరుణా సాగర యేసయ్యా | Telugu Christian Song Lyrics

Image
కరుణా సాగర యేసయ్యా | Karunasaagara Yesayya | Telugu Christian Song Lyrics | Download | Hosanna Ministries    కరుణా సాగర యేసయ్యా      కరుణా సాగర యేసయ్యా       కనుపాపగా నను కాచితివి       ఉన్నతమైనా ప్రేమతో       మనసున మహిమగ నిలిచితివి   (2)   1. మరణపు లోయలో దిగులు చెందగ       అభయము నొందితి నిను చూచి    (2)        దాహము తీర్చిన జీవనది       జీవ మార్గము చూపితివి   (2)                                                 (( కరుణా సాగర))   2. యోగ్యత లేని పాత్రను నేను       శాశ్వత ప్రేమతో నింపితివి   (2)        ఒదిగితిని నీ కౌగిలిలో       ఓదార్చితివి వాక్యముతో  ...

Nuthanamaina Krupa | నూతనమైన కృపా | Telugu Christian Song Lyrics

Image
నూతనమైన కృపా | Nuthanamaina Krupa | Telugu Christian Song Lyrics | Download | Hosanna Ministries   నూతనమైన కృపా           నూతనమైన కృపా - నవనూతనమైన కృపా       శాశ్వతమైన కృపా - బహు ఉన్నతమైన కృపా......       నిరంతరం నాపై చూపిన - నిత్యతేజుడా యేసయ్య       నీ వాత్సల్యమే నాపై చూపించిన       నీ ప్రేమను వివరించనా       నను నీకోసమే ఇల బ్రతికించిన       జీవాధిపతి నీవయ్య       ఇదే కదా నీలో పరవశం మరువలేని తీయ్యని జ్ఞాపకం (2)   ((ఇదే కదా))   1. నా క్రయధనముకై రుధిరము కార్చితివి       ఫలవంతములైన తోటగా మార్చితివి (2)        ఫలితముకొరకైన శోధన కలిగినను       ప్రతిఫలముగా నాకు ఘనతను నియమించి       ఆశ్చర్యకరమైన ఆదరణ కలిగించి       అన్నివేళలయందు ఆశ్రయమైనావు       ఎంతగా కీర్తించినా నీ రుణమే నే తిర్చగలనా...

Na Praname Neevaina Vela | నా ప్రాణమే నీవైన వేళ | Telugu Christian Song Lyrics

Image
నా  ప్రాణమే నీవైన వేళ | Na Praname Neevaina Vela | Telugu Christian Song Lyrics | Download      నా  ప్రాణమే నీవైన వేళ        నా  ప్రాణమే నీవైన వేళ - నీ తలపులె  మదిలో మెదిలెనే       నా పాటకు  పలికావే -  నీ మాటకు రూపమునిచ్చావే       నా మౌనానికి భాషే నీవు  - నా బ్రతుకుకు అర్ధం నీవు            "ఆహా ఏమి అనుభవమో - ఇది ఎంతో అద్భుతమో"       "ఆహా ఏమి అనుభవమో - యేసుతో నా జీవితం"  1. నీతో బ్రతకడానికి - అనుదినము చేస్తున్న పోరాటము       నా చేతులకు యుద్ధం - వ్రేళ్ళకు పోరాటం నేర్పావే       చేజారిన జీవితం నీయందు విశ్వాసము విజయమునిచ్చెనే  2. నీతో నడవాలని - అనుదినము నాకున్న ఆరాటము       పరిశుద్ధాత్మను పంపి - నూతన బలముతో   నింపావే       దప్పిగొన్న ఆత్మను ఎడారిలో నీటి బుగ్గవై దాహము తీర్చావే  

Yendhuko nannendhuko | ఎందుకో నన్నెందుకో | Telugu Christian Song Lyrics

Image
ఎందుకో నన్నెందుకో - నీవు ప్రేమించితివే | Yendhuko nannendhuko | Telugu Christian Song Lyrics | Download   ఎందుకో నన్నెందుకో        ఎందుకో నన్నెందుకో - నీవు ప్రేమించితివే       ఏ మంచిలేని నన్ను నీవు - ని నీతిగా చేసావే  ||2||        ని త్యాగము మరువనయ్యా -ని ప్రేమను విడువనయ్యా       నా  ఘనత నీవే      -    నా  ఖ్యాతి నీవే      || ఎందుకో ||   1. పాపములో అపరాధములో - చనిపోయి ఉండగా       ని ప్రేమతో నన్ను నీవు -  బ్రతికించావే           ||2||        జీవము లేని ని నాకు  -  జీవమునిచ్చావే       ||2||                                                                ...