Posts

YESU NI JANMAM | యేసు నీ జన్మమ్ | Telugu Christmas Song Lyrics - Download

Image
YESU NI JANMAM | యేసు నీ జన్మమ్ | Telugu Christmas Song Lyrics - Download   పల్లవి: యేసు నీ జన్మమ్ లోకానికి ఆనందం......................................................... "2" నీవే రా రాజువు హృదయాల నేలే రాజువు నీవే మా మంచి దేవుడవు మమ్ము రక్షింప వచ్చావు....... "2" నా నా నా నా నా నా నా నా నా ......... చరణం 1: పరమును వీడిన ఈ బాలుడు పశు పాకలో పుట్టెను నేడు............................... ."2" మనం వెల్లుదామా పాట పాడుదామా... యేసు తో కూడి ఆడుదామా............................. ."2" ............... "యేసు నీ జన్మమ్" చరణం 2: గొల్లలు జ్ఞానులు ఏతెంచిరి బంగారు భోలెము అర్పించిరి................................ "2" సమర్పించేధం మన హృదయములన్ మన దేవుని మ్రొక్కి ఆరాధించేధం..................... ."2". ......... ."యేసు నీ జన్మమ్"

ఎంతో ఆనందము ఎంతో మాధుర్యము | Entho anandamu Yesuni Jananamu | Christmas Song Lyrics Telugu

Image
ఎంతో ఆనందము ఎంతో మాధుర్యము | Entho anandamu Yesuni Jananamu | Christmas Song Lyrics Telugu - Download ఎంతో ఆనందము ఎంతో మాధుర్యము హాపీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్ సర్వలోకానికి క్రీస్తు జననం  ఎంతో ఆనందము ఎంతో మాధుర్యము  ఈ సుదినం మనకు సంతోషము  బెత్లెహేములో పుట్టాడు యేసయ్య  పశువుల పాకలో పరుండే చూడయ్యా  దేవాది దేవుని సుతుడేసయ్యా  మానవరూపం దాల్చినయా  నింగిలో వెలిసిందయ్య ఒక తార  జ్ఞానులకు  చెప్పిందయ్యా ఆ వార్త  లోకాలనేలే రారాజయ్య  పరమును వీడి ఇలా వచ్చాడయ్యా

ఉదయించినాడు నా జీవితాన | Udayincinadu na jivitana | Telugu Christian Song Lyrics

Image
ఉదయించినాడు నా జీవితాన | Udayincinadu na jivitana | Telugu Christian Song Lyrics ఉదయించినాడు నా జీవితాన      ఉదయించినాడు నా జీవితాన       నా నీతి సూర్యుడు నా యేసయ్యా ( 2 )        అ.ప .: సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమ ( 2 )        ఇష్టులైన వారికి యిల సమాధానము ( 2 )   1. మతిలేని నా జీవితాన్ని       మరువలేదు నా మెస్సయ్యా (2)        మరియమ్మ గర్భాన జన్మించినాడు       మార్చెను నా బ్రతుకును నా యేసయ్యా (2) (ఉద)   2. కష్టాల కడగండ్లలోన కన్నీరు నే కార్చగా (2)        కడతేర్చుటకై కరుణామయునిగా       కాంక్షతో ప్రభువు యిలతెంచెను ( 2 ) (ఉద)   3. గురిలేని ఈ యాత్రలోన ...       గుర్తించి నన్ను పిలిచెను ( 2 )        గుణవంతుడైన నా యేసయ్యనే       గురిగా నేను తెలుసుకొంటిని ( 2 ) (ఉద)

Lokamanta veligindani | లోకమంతా వెలిగిందని | Christmas jesus Song Lyrics Telugu

Image
Lokamanta veligindani | లోకమంతా వెలిగిందని | Christmas jesus Song Lyrics Telugu ఆనందం సంతోషం      ఆనందం సంతోషం మన హృదిలో ఉత్సవం  (2)        నీతి సూర్యుడొచ్చాడని లోకమంతా వెలిగిందని (2)   ((ఆనందం))  చరణం:   1. లోక పాపమంతయు వీపుపై మోయుటకు తానే దిగివచ్చాడు       అంధకార బంధకాలు అంతరింప చేయుటకు ఆశ్చర్యకరుడైనాడు (2)      నెరవేరే ప్రవచనమే రక్షకుడు పుడతాడని       ధన్యమాయే ధరనిఅంతా యేసయ్యను పూజింపగను  (2)        నీతి సూర్యుడొచ్చాడని లోకమంతా వెలిగిందని    (2)     ((ఆనందం)) 2. నరకమును తప్పించి నరులను కాపాడా నరునిగా జన్మించాడు       మహిమలో చేర్చుటకు జీవమునే ఇచ్చుటకు మానవుడై ఇలా పుట్టాడు  (2)        ఆశ్రయమే ఆధారమే అందరికి ప్రభుడాయెనే       భూజనమా హృదినివ్వుమా అదియేగా నిజమైన క్రిస్మస్  (2)        నీతి సూర్యుడొచ్చాడని లోకమంతా వెలిగిందని  ...

Puttinadu Bala Yesudu | పుట్టినాడు బాల యేసుడు | Christian Christmas Song Lyrics Telugu - Download

Image
Puttinadu Bala Yesudu | పుట్టినాడు బాల యేసుడు | Christian Christmas Song Lyrics Telugu - Download   పుట్టినాడు బాల యేసుడు పల్లవి:      పుట్టినాడు బాల యేసుడు      మన కొరకు పశువుల శాలలో నంట      నీకోసమే పుట్టినాడు నా కోసమే ఉదయించినాడు      పండగే పండగే ఊరంతా పండగే      పండగే పండగే వాడంత పండగే చరణం:      1. కానరాని కాలమందున           కన్య మరియ గర్భమందున           కరుణమయుడు వెలసినాడు           కాంతి జుపా వచ్చినాడు      2. గాబ్రియేలు దూత వచ్చే           లోకరక్షకుని వార్త చెప్పే           గొల్లలు వెళ్ళిరి యేసుని చూచిరి           జ్ఞానులు వెళ్ళిరి కానుకలిచ్చిరి      3. రాజులకు రా రాజు అండి           రాజయోగము విడచేనండి         ...

వచ్చే వచ్చే క్రిస్మస్ వచ్చే | Vacce vacce krismas vacce Telugu Christmas song Lyrics | Sandhadi 5

Image
వచ్చే వచ్చే క్రిస్మస్ వచ్చే | Vacce vacce krismas vacce Telugu Christmas song Lyrics | Sandhadi 5 వచ్చే వచ్చే క్రిస్మస్ వచ్చే   Balle Balle Yeshu Teri Balle  ఓరన్నా నీకు తెలుసా  ఎవరో ఈ ప్రభు యేసు  నీకు తెలుసా ఓరమ్మో  ఎవరో ఈ చిన్ని యేసు  అతి సుందరుడు  అతి కంక్షనీయుడు  అతి మనోహరుడు  అతి పరిశుద్ధుడు  మనవతారం ఎత్తినోడు  మనకోసం పుట్టినోడు  Chorus:        వచ్చే వచ్చే క్రిస్మస్ వచ్చే       తెచ్చే తెచ్చే సందడి తెచ్చే       వచ్చే వచ్చే పండుగ వచ్చే       తెచ్చే తెచ్చే సందడి తెచ్చే       లోక రక్షకుడు మనకై వచ్చే       మనకోసం రక్షణ తెచ్చే       పండుగ వచ్చే       సందడి తెచ్చే       రక్షకుడోచ్చే       రక్షణ తెచ్చే       నీకు తెలుసా ఓరన్నా??  ఎవరో ఈ ప్రభు యేసు  Verse: 1        మూగోనికి...

వింతైన తారక వెలసింది గగనాన | VINTHAINA TARAKA | Telugu Christmas Song Lyrics Download

Image
వింతైన తారక వెలసింది గగనాన | VINTHAINA TARAKA | Telugu Christmas Song Lyrics Download వింతైన తారక వెలసింది గగనాన      వింతైన తారక వెలసింది గగనాన       యేసయ్య జన్మ స్థలము – చూపించు కార్యాన //2//       జ్ఞానులకే తప్పలేదు ఆ తార అనుసరణ       దైవమే  పంపెనని గ్రహియించు హృదయాన //2//        మనమంతా జగమంతా తారవలె క్రీస్తుని చాటుదాం       Happy Christmas – Merry Christmas – We wish you Happy Christmas…  1. ఆకాశమంతా ఆ దూతలంతా గొంతెత్తి స్తుతి పాడగా       సర్వోన్నతమైన స్థలములలో దేవునికే నిత్య మహిమ //2//        భయముతో భ్రమలతో ఉన్న గొర్రెల కాపరులన్       ముదముతో కలిసిరి జనన వార్త చాటిరి //మన//   2. ఆ తూర్పు జ్ఞానులు ఆ గొర్రెల కాపరులు       యేసయ్యను దర్శించిరి – ఎంతో విలువైన కానుకలను       అర్పించి రారాజును పూజించిరి //2//       హేరోదు పుర...