Posts

Devaatma Jayo Deenadayaaloo | దేవాత్మ జయో దీనదయాళూ | Andhra Kraistava Keerthanalu

Image
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు Song No.93 - యేసు దీనదయాతుడు దేవాత్మ జయో దీనదయాళూ పావనాత్మ- మము బ్రోచితహో= నీవెగదా మా-నిజరక్షణకై జీవమీయ ధర-జేరితహో 1. సుగుణాత్లులో సుగుణము నీవే నిగమము లెరుగని -ఈనతివహో= సుజనాత్ముల కిల-సుజ్ఞానాత్మవు - సవినయ భక్తికి సారమహో 2. పేదలలో నిరు పేదవు నీవే సాధులలో ఘన- సాధువహో = మోదమలర మా-ముక్తిని గూర్చిన సాధు పేదజన సోదరహో 3. దీనాత్ములలో-దీనుడవై భవదీయ దయారస- ధారలహో = దినదిన మొసగిన-దేవాత్మజ ఇమ్మానుయేలు వం-దనములహో 4. పరమపూజ్యుడా-పరిమిత ప్రేమాభరితుడ సంస్థవ- పాత్రుడహో= నిరతము నిన్నేమరక-నుతిం-చెద నరజన గణముల-నేస్తుడహో ––చెట్టి భానుమూర్తి Devaatma jayo deenadayaaloo paavanaatma-mamu brochitaho=neevegadaa maa-nijarakshanakai jeevameeya dhara-jeritaho 1. Sugunaat lulo suguna mu neeve nigamamu lerugani-eenativaho=sujanaatmula kila-sujnaanaatmavu-savina ya bhaktiki saaramaho 2. Pedalalo niru pedavu neeve saadhulalo ghana-saadhuvaho=modamalaramaa-muktini goorchina saadhu pedajana sodaraho 3. Deenaatmulalo-deenudavai bhavadeeya dayaarasa-dhaaralah...

Yesu Padaambuja Sharanam | యేసు పదాంబుజ శరణం | Andhra Kraistava Keerthanalu

Image
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు Song No.92 - యేసు శరణు యేసు పదాంబుజ శరణం- నర-దోష మహాంబుది- హరణం=యేసే మార్గము యేసే సత్యము-యేసే జీవము యేసుకు-శరణం 1. దేవకుమారశరణం -నర-జీవ ప్రదాత-శరణం= దేవదేవ జగదవతార మము-బ్రోవరావె ప్రభునీవే శరణం 2. పాపవినాశక శరణం- నర శాపవిమోచక శరణం = పావనాత్మ భవదీయ ప్రాణమిడి-ప్రాపునైతివో ప్రభువా-శరణం 3. పరమపురుషుడా శరణం- ఓ నిరుపమ ప్రేముడ-శరణం= మరణ మొంది మరి మృత్యుంజయుడై-పరమున కరిగిన ప్రభువా శరణం 4. నీతి పూర్ణమా శరణం -జగ-జ్యోతి రత్మమా - శరణం -జాతిభేద రాహిత్యుడ హితుడా- నీతి ప్రబోధక నీవే శరణం 5. తేజోమూర్తికి శరణం- విభ్రాజిత కీర్తికి-శరణం- రాజరాజయో భారత రాజ- ప్రజాత్మ రక్షక ప్రభువా శరణం ––చెట్టి భానుమూర్తి Yesu padaambuja sharanam-nara-dosha maambudi-haranam=Yese maargamu Yese satyamu-Yese jeevamu Yesuku-sharanam 1. Devakumaara sharanam-nara-jeeva pradaata-sharanam=Deva Deva jagad avataara mamu-brovaraave Prabhu neeve sharanam 2. Paapa vinaashaka sharanam-nara shaapa vimochaka sharanam=paavanaatma bhavadeeya praanamidi-praapunaitivo Prabhuvaa-shar...

Naa Rakshakaa Yesunaadhaa | నా రక్షకా యేసునాధా | Andhra Kraistava Keerthanalu

Image
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు Song No.91 - క్రీస్తునకు స్తుతి నా రక్షకా యేసునాధా ఇమ్మానుయేలు - ఘోర పాపుల పాప భార విమోచక ॥ నా రక్షకా ॥ 1. నిత్యకాలమునందు- నిజమైన దేవుని=సత్యవాక్యమై యున్న- స్వామి నిన్నుతియింతు ॥ నా రక్షకా ॥ 2. సర్వ లోకంబులను-సత్యవాక్యమై యుండి - నిర్వహించిన దేవుని-నిజబాహువా స్తుతింతు ॥ నా రక్షకా ॥ 3. దేవజనులకు- సువార్త దెలుప ననిషేకంబు=పూని నొందిన దేవ పుత్రుడ నుతియింతు ॥ నా రక్షకా ॥ 4. దేవ మహిమ ప్రకాశ-దీనరక్షక మాను- ష్యావతారముదాల్చి-యావదాజ్ఞల దీర్చిన ॥ నా రక్షకా ॥ 5. పావనాద్భుతుడవై-పరమ జ్ఞానము దెల్పిన- దేవస్వభావ ముద్ర-దేదీప్యుడా స్తుతింతు ॥ నా రక్షకా ॥ 6. పాపాత్ములను గావ-శాపభారము క్రింద= నోపికతో నిల్చి-ప్రాపు జూపిన ప్రభువా స్తుతింతు ॥ నా రక్షకా ॥ 7. ఈ వసుధను ప్రేమ-నెసగునట్లుగ జూపి= చావు గెల్చిన సర్వ సామర్థ్యుడా ॥ నా రక్షకా ॥ 8. ఘన దేవుని కుడి పార్శ్వమున గూర్చుండి విజ్ఞప్తి- నొనరించు నా యేసు -వినయ స్తోత్రంబిదిగో ॥ నా రక్షకా ॥ ––తిరుకోవళ్లూరి స్టీవెన్ Naa rakshakaa Yesunaadhaa Immaanu yelu-ghora paapula paapa bhaara vimochaka || Na...

Kreestu Naayaka Nee | క్రీస్తు నాయక నీ | Andhra Kraistava Keerthanalu | Telugu Christian Song Lyrics

Image
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు Song No.90 - యేసు క్రీస్తునకు స్తుతి క్రీస్తు నాయక నీ దయాళిని-కీర్యనలుగా బాడుదున్-నే స్తుతులతో దండ్రి దేవుని-నిత్యమును గొండాడుదున్ ॥ క్రీస్తు ॥ 1. సిలువ మోసిన నీ ప్రయాసను జెప్పుటుకు నోరాడదు =అలుకు నొందకు స్వామి నీ ది=వ్యాంఫ్రి చెంతను గూడుదు ॥ క్రీస్తు ॥ 2. నిమిషమైన న్యాయ కెదలో - నిన్ను నే స్మరియింతును=అమితమౌ దేవానుక్రోశము -హర్షముగ వర్ణింతును ॥ క్రీస్తు ॥ 3. యేసు ప్రభు నా కాల మంతయు-నేమఱక నీ నామము=దాసునిగ భజియింతు నిక నే-దప్పకుండను నీమము ॥ క్రీస్తు ॥ 4. చచ్చి నేనరుదెంచి మోక్షము-స్వామి నీ యుపకారముల్ = హెచ్చు ప్రేమను బాడుచుందును-యెప్పుడును గైవారముల్ ॥ క్రీస్తు ॥ 5. మలినమౌ నా నత్తి నాల్క-స-మాధిలో గృశియింపను= బలిమితో నేబాడుచుందును-భక్తి యుజ్వలింపను ॥ క్రీస్తు ॥ 6. కన్నుమూతలుగాను నీ సముఖంబు కేను బిరాలను-తెన్ను తప్పక వత్తు శ్రీకర-దేవ నను నీ వేలను ॥ క్రీస్తు ॥ 7. ముగ్గురొకడై వెల్గుచుండెడి- మోక్షరాజ్య గరిష్ఠుడా= యొగ్గు చేయక నన్ను బ్రోవవే-యేసునాధా మహేశుడా ॥ క్రీస్తు ॥ 8. భూతలములో నీ సమానముబోల్చ నేదియుగానము= దాయవై మము సలుపవే నీ- తండ్రికిని స...

Vandanamayyaa Yesu Neeku | వందనమయ్యా యేసు నీకు | Andhra Kraistava Keerthanalu

ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు Song No.89 - యేసునకు వందనము వందనమయ్యా - యేసు నీకు -వందనమయ్యా - మాకోరిక-లందియ్య వయ్యా=వందనమయ్య నీ సుందర పాదార విందములకు భక్తి-వినతులు గావింతు= సందియంబులులేని పరమానందమున నీయందు డెందము-పొందుపడజేయవె యెహోవా నందనా పా పేంధనాగ్ని ॥ వందనమయ్యా ॥ 1. నరదైవత్యములు- రెండుగూడి- పరిపూర్ణమైన-దేహాత్మలు-ధరియించి యందు-లేశంబయిన -దురితంబు లేని యవతారము నెరవుగా దాల్చి= ధరణికి నేతెంచి నిరయార్హులగు సర్వ- నరుల రక్షింప నీ కరుణా ప్రవాహము=విరివిగా పరుగెత్తజేయుచు- విమలమగు నీ ప్రాణరక్తము- లరుదుగా సమర్పణము చేసియు- తిరిగి లేచితివో మహా ప్రభూ ॥ వందనమయ్యా ॥ 2. నీ పుణ్యమందు -నమ్ముకొనెడి-యే పాపియైన తక్షణమున- శాపంబు బాసి- త్రాణ గలిగి- నీసజ్జనుండు -కృపవానిని కాపాడుచుండు=దీవించు భవదీయ దివ్యవాగ్దత్తంబు- లాపత్పరంపరల కడ్డుపడుచు నుండి=నీ పయిందన భార మెల్లను మోపి యోపిక నుండ నేర్చిన పాపి పుణ్యుండగుచు నాత్మను- భవ్య సుఖ మఖిలంబు బడయును ॥ వందనమయ్యా ॥ 3. శమదమ ప్రేమ- కృపా వినయ- సద్గుణములనెడి-భూషణముల-నిమిడియున్నట్టి- తనువు దాల్చి-క్రమముగా నందు-దైవత్వము కనుపఱచినావు= విమలోపదేశముల్ వివిధంబుగా శిష్య-సముదయ మ...

Namo Yesu Naadhaa | నమో యేసు నాధా | Andhra Kraistava Keerthanalu | Telugu Christian Song Lyrics

Image
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు Song No.88 - యేసును స్తుతించుట నమో యేసు నాధా- నాధా- నమో జీవనాధా= సమాన విరహిత సనాతనాత్మా- సమున్నతోజ్వల ప్రశాంత ధామా ॥ నమో ॥ 1. స్థావర జంగమ జగమందున నీ- శక్తి స్వరూపము ప్రతి ఫలింపగ-భూవలయాకాశంబుల మించుచు భువన పాలనము జేసెటి ప్రభువా ॥ నమో ॥ 2. ధరణీ మానవ విమోచనార్థము- కరుణను జీవము లొసగిన ప్రభువా= పరమ కృపాభరితామృతసారా- వరసజ్జన హృదయాబ్జ విహారా ॥ నమో ॥ 3. సుందర మలయజ గంధ ధూపముల-చందముననుమా వినుతులు గొను మా=వందే దేవ దయా సందీప- వందే శుభదానంద స్వరూపా ॥ నమో ॥ ––ఇ.జి. ఆనందము Namo Yesu naadhaa-naadhaa-namo jeevanaadhaa=samaana virahita sanaatanaatmaa-samunnatojvala prashaanta dhaamaa || Namo || 1. Sthaavara jangama jagamanduna nee-shakti swaroopamu prati phalimpaga-bhoovalayaakaashambulu minchuchu bhuvana paalanamu jeseti Prabhuvaa || Namo || 2. Dharanee maanava vimochanarthamu-karunanu jeevamu losagina Prabhuvaa=parama krupaabharitaamruta-saaraa-varasajjana hrudayaabja vihaaraa || Namo || 3. Sundara malayaja gandha dhoopamula-chandamun...

Sarvaloka Sampoojyaa Namonamo | సర్వలోక సంపూజ్యా నమోనమో | Andhra Kraistava Keerthanalu

Image
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు Song No.87 - క్రీస్తుకు నమోనమః 1. సర్వలోక సంపూజ్యా-నమోనమో- సర్వజ్ఞాన సంపూర్ణా- నమోనమో సర్వ సత్య సారాంశా-నమోనమో దేవా గావో 2. దీన భక్త మందారా- నమోనమో-దోష శక్తి సంహారా- నమోనమో దేవ యేసావతార-నమోనమో- దేవా గావో 3. దేవలోక ప్రదీపా- నమోనమో భావలోక ప్రతాపా-నమోనమో-పావనాత్మ స్వరూపా- నమోనమో-దేవా గావో 4. వేద వాక్యాదర్శమీవె-నమోనమో- వేద జీవమార్గం బీవె- నమో నమో- వేద వాక్కును నీవే- నమోనమో దేవా గావో 5. శాప గ్రహివైతివి నాకై నమోనమో ప్రాణత్యాగివైతివి నాకై- నమోనమో- ప్రాయశ్చిత్తమైతివి నాకై నమోనమో- దేవా గావో ––చెట్టి భానుమూర్తి || Sarva || 1. Sarvaloka sampoojyaa-namonamo-Sarvajnaana sampoornaa-namonamo sarva satya saaraamshaa-namonamo Devaa gaavo || Sarva || 2. Deena bhakta mandaaraa-namonamo-dosha shakti samhaaraa-namonamo Deva Yesaaavataara-namonamo-Devaa gaavo || Sarva || 3. Devaloka pradeepaa-namonamo-bhaavaloka prataapaa-namonamo- paavanaatma swaroopaa-namonamo-Devaa gaavo || Sarva || 4. Veda vaakyaadarshameeve-namonamo-Veda jeevamaargam ...