Posts

Yekaantha Sthalamu | ఏకాంతస్థలము కోరుము | Telugu Christian Song Lyrics

Image
ఏకాంతస్థలము కోరుము | Yekaantha Sthalamu | Bible Mission Song Lyrics | Telugu Christian Song Lyrics | Download Song Lyrics ఏకాంతస్థలము కోరుము ఏకాంతస్థలము కోరుము – దేవుని ప్రార్ధింప – ఏకాంత స్థలము చేరుము ఏకాంత స్థలము చేరి – మోకాళ్ళ మీదవుండి లోకాశలను మదికి రాకుండ చూచుకొనుము || ఏకాంత || ఊహలోని పాపములను - ఒప్పుకొనుము తండ్రి యెదుట దేహము లోకలకవియె - దిగును నిన్ను బాధ పెట్టును || ఏకాంత || మాటలందలి పాపములను - మన్నించుమని వేడుకొనుము ఆటపాటలందు మాట - లాడుటయు నేరంబులగును || ఏకాంత || పాపక్రియలు అతి దుఃఖముతో - ప్రభుని యెదుట ఒప్పుకొనుము పాపము మరల చేయనట్టి - ప్రయత్నంబుల్‌ చేయవలెను || ఏకాంత || నిన్ను మరల సిలువవేసి - యున్న పాప జీవినయ్యో నన్ను క్షమియించుమని యన్న - నరులు మారువారు || ఏకాంత || చెడుగుమాని మంచి పనులు - చేయకున్న పాపమగును పడియు లేవకున్న గొప్ప - పాపమగును పాపమగును || ఏకాంత || దేవా! నాకు కనబడుమన్న - దేవ దర్శనమగును నీకు పావనంబగు రూపము చూచి - బహుగా సంతోషించగలవు || ఏకాంత || దేవా! మాటలాడుమన్న - దేవ వాక్కు వినబడు నీకు నీవు అడిగిన ప్రశ్నలకెల్ల - నిజము తెలియనగును నీకు || ఏకాంత || ఎ...

Naa thodu Neeve Devaa | నా తోడు నీవే దేవా | Raj Prakash Paul Song Lyrics New

Image
నా తోడు నీవే దేవా | Naa thodu Neeve Devaa | Telugu Christian Song Lyrics | Raj Prakash Paul Song Lyrics New | Download Lyrics నా తోడు నీవే దేవా నా తోడు - నీవే దేవా నా బలము - నీవే ప్రభువా నా ధైర్యం - నీవే దేవా నా సర్వం - నీవే ప్రభువా కాపాడే దైవం నీవేగా - కనుపాపగ నన్ను కాచేగా నీ దయలో , నీ కృపలో, నీ ఒడిలో నన్నిలలో 1. నాలో కన్నీరే నీవైపే చూడగా నీవే యేసయ్య సంతోషం నింపగా నిట్టూర్పు లోయలలో , గాఢాంధకారములో నీవే నా అండగా నన్ను బలపరచగా నడిపించే వాక్యం నీవైతివే కరుణించే దైవం నీవైతివే నీ దయలో , నీ కృపలో 2. ఎన్నో కలతలే నామదిలో నిండగా నీవే యేసయ్య నావెంటే ఉండగా నా భయమును తొలగించి , విశ్వాసము కలిగించి నీవే నా అండగా నన్ను స్థిరపరచగా నీవుంటే చాలు నా యేసయ్య నీ ప్రేమే నాకు చూపావయ్యా నీ దయలో , నీ కృపలో

Stuthulivigo naa Prabhuvaa | స్తుతులివిగో నా ప్రభువా | Telugu Christian Song Lyrics

Image
స్తుతులివిగో నా ప్రభువా | Stuthulivigo naa Prabhuvaa | Telugu Christian Song Lyrics | Raj Prakash Paul Song Lyrics | Download స్తుతులివిగో నా ప్రభువా స్తుతులివిగో నా ప్రభువా ప్రియమైన నా దేవా మేలులకై స్తోత్రములు దీవెనకై కృతజ్ఞతలు శుద్దుడ పరిశుద్ధుడా నిన్నే కీర్తించెదన్ పూర్ణుడా పరిపూర్ణుడా నిన్నే కొలిచెదన్ ఎంతో ఘనమైనది నీ స్నేహం వివరింప లేనిది నీ త్యాగం నన్ను ప్రేమించే ప్రియనేస్తమా 1. పోరాటముల పరిస్థితులలో నీ వైపే చూసేదన్ శోధన శ్రమలలో కన్నీటి బాధలలో నిన్నే కనుగొందును ఓ దేవా నా దేవా నీవే నా క్షేమాదారము నీవే ఓ ప్రేమ నా ప్రేమ నీవే జీవన మార్గము నీవే (2) ఏది ఏమైనా కానీ నిన్ను స్తుతియింతును కష్టమేమైన కానీ నిన్ను విడువను ప్రభు నీతోనుండుటే జీవితం నీతోనుండుటే ధన్యము 2. ప్రతిస్థితిగతులను మార్చు వాడ నీవే ఆశ్రయదుర్గము దిక్కులేని వారలను ఆదుకొనువాడా మేలు చేయు దేవుడవు (2) ఓ రాజా నా రాజా నీవే నా రక్షణ కేడంబు నీవే ఓ ప్రభువా నా ప్రభువా నీవే నా ఆశ్రయదుర్గము నీవే (2) బానిసనైయున్న నన్ను బిడ్డగా చేసితివే యోగ్యతే లేని నన్ను అర్హునిగా చేసితివే ఎలా నీ రుణం తీర్చెదన్ నా స...

Yehovaa naa Devaa | యెహోవా నా దేవా | Telugu Christian Jesus Song Lyrics

Image
యెహోవా నా దేవా | Yehovaa naa Devaa | Telugu Christian Jesus Song Lyrics | Song Lyrics Jesus | Download యెహోవా నా దేవా యెహోవా నా దేవా నీ దయలో కాయుమా (2) ఎన్నికే లేని నన్ను ప్రేమించితివే - ఏలికగా నను మలచితివే                                                                                                (2) ( యెహోవా ) నా నీతికి ఆధారమగు దేవా నేను మొరపెట్టగా (2) ఇరుకులలో నేను కృంగినప్పుడు నాకు విశాలత కలిగించుమా (2) నన్ను కరుణించుమా - నాపై కృప చూపుమా! ( యెహోవా ) నరులెల్లరు ఎంత కాలం నా కీర్తిననిచెదరు (2) పనికిరాని వాటిని ప్రేమించెదరు నేరాలుగా వాటిని మలిచెదరు (2) నన్ను కరుణించుమా - నాపై కృప చూపుమా ( యెహోవా ) యెహోవా శాంతి నాకు దయచేసి సమాధానమిచ్చితివే (2) ధాన్య ద్రాక్షముల కన్నా అధికముగా నీవు ఆనందముతో ని...

Na jeevitaniki oka | నా జీవితానికి ఒక | Telugu Christian Song Lyrics | Song Lyrics Download

Image
నా జీవితానికి ఒక | Na jeevitaniki oka | Telugu Christian Song Lyrics | Song Lyrics Download నా జీవితానికి ఒక నా జీవితానికి ఒక అర్థమే ఉన్నాధని నా ..కోసమే ఒక చిత్తమే ఉన్నాధని (2) దేవా నీ ప్రేమకు ప్రతిరూపమే వివాహమై (2) ఇది తెలియక లోక ప్రేమనే అది నిజముగా నేను తలిచానే ( నా జీవితానికీ ) సృష్టిలోనే సౌందర్యమైన అదియే వివాహ బంధము ... కష్ట సమయములోన సైతం ప్రేమ పంచే బంధము (2) దేవా నీ ప్రేమకు ప్రతిరూపమే వివాహమై జీవము అను కృపావరములో ఒకరికొకరుగా జీవించాలి (2) ( నా జీవితానికీ ) పానుపే పవిత్రమైన నిష్కళంకమైనది ... జారులకు వ్యభిచారులకు తీర్పు తీర్చే వాడవు (2) దేవా నీ ప్రేమకు ప్రతిరూపమే వివాహమై అది కళంకము ముడతలైనను మరి ఏదియు లేని ప్రేమ ఇది (2) ( నా జీవితానికీ ) క్రీస్తు సంఘమును ప్రేమించినంతగా భర్త భార్య ను ప్రేమించవలెను ... సంఘమూ లోబడినంతగా భార్య భర్త కు లోబడవలెను (2) దేవా నీ ప్రేమకు ప్రతిరూపమే వివాహమై (2) ఇది తెలియక లోక ప్రేమనే అది నిజముగా నేను తలిచానే (2) ( నా జీవితానికీ )

లే నీవు నిలబడు | Le neevu nilabadu | Telugu Christian Song Lyrics

Image
Le neevu nilabadu | లే నీవు నిలబడు | Telugu Christian Song Lyrics | Jesus Song Lyrics Download లే నీవు నిలబడు మనుష్యులెప్పుడూ నీతో నిలువరే దేవుడే నిత్యం నీతో నిలిచెనే  (2) నింగి నేల సమస్తమూ ఆయనదే పునరుద్ధానము - జీవము ఆయనదే (2) ( లే నీవు నిలబడు ) లే నీవు నిలబడు లే నీవు నిలబడు (4) బాధల నుండి నువులే వ్యాధుల నుండి నువులే కష్టం నుండి నువు లే సర్వం పోయినా నువులే ... (2) ( లే నీవు నిలబడు ) క్రీస్తు ప్రేమ నుండి వేరు చేయునా ... వధకు సిద్ధమైన సాదు జీవులమే (2) ఛావైన బ్రతుకుట క్రీస్తనీ ఖడ్గమైన చావే మేలని (2) ( లే నీవు నిలబడు ) పాపము నుండీ నువు లే శాపము నుండీ నువు లే మోసము నుండీ నువు లే మరణం నుండీ నువు లే (2) ( లే నీవు నిలబడు )

Vishwavikhyatuda Naa Yesayya | విశ్వవిఖ్యాతుడా నా యేసయ్యా | Telugu Christian Song Lyrics

Image
విశ్వవిఖ్యాతుడా నా యేసయ్యా | Vishwavikhyatuda Naa Yesayya | Telugu Christian Song Lyrics | Krupa Ministries Song lyrics విశ్వవిఖ్యాతుడా నా యేసయ్యా క్షేమా క్షేత్రమా - నడిపించే మిత్రమా విడిపోని బంధమా - తోడున్న స్నేహమా (2) మహిమను విడచి నాతో నడిచే మహిమాన్వితమా నా హృదిలో నిత్యము వెలుగైయున్న దివ్య తేజమా (2)                                                                            (( క్షేమా క్షేత్రమా )) " విశ్వవిఖ్యాతుడా నా యేసయ్యా నా నిత్యారాధన నీకే యేసయ్యా (2) " సదా నిలుచు నీ ఆలోచనలు మారిపోవు నీ సంకల్పములు స్థిరమైనవి నీ కార్యములు సుస్థిరతను కలిగించును (2) నీ బసలో భాగస్వామిగా నను చేర్చి సదా నడిపించుము నీ సంకల్పముతో (2)                                    ...