Posts

నీ కోసమే నా జీవితం – నా యేసయ్యా నా యేసయ్యా పాట లిరిక్స్ | Telugu Christian Song

Image
నా యేసయ్యా నా యేసయ్యా – తెలుగు క్రైస్తవ ఆరాధన గీతం లిరిక్స్ నా యేసయ్యా నా యేసయ్యా పాట లిరిక్స్ నా యేసయ్యా నా యేసయ్యా నాకు నీ ప్రేమ కావాలయ్య యేసునాధా యేసునాథా...నా దేవా నా యేసయ్యా నా యేసయ్యా నాకు నీ ప్రేమ కావాలయా యేసునాధా...ప్రాణ నాధా నా ప్రభువా 1.నాలో మొత్తం నీవే దేవా నాలో సమస్తం నీవే ప్రభువా నా గుండెలో స్వరమా నాలో ప్రాణం నీవే దేవా నాలో సమస్తం నీవే ప్రభువా నీ ఆత్మతో తాకుమ నీకోసమే వేచానులే నా యేసయ్యా నన్ను చేరవా... నీ కోసమే వేచానులే నా యేసయ్యా దరి చేరవా నీ కోసమే నా జీవితం నీ కోసమే నా జీవనం నీ కోసమే నా సర్వం... నా యేసయ్యా 2.నీ చేతి క్రింద నీడలోనే కాయుమయ్య ప్రేమతోనే కనుపాపలా యేసయ్యా నా గుండెలోనా దాచుకున్న ప్రేమ అంత నీదే ప్రభువా ... నన్ను హత్తుకో మెల్లగా... నీకోసమే వేచానులే నా యేసయ్యా నన్ను చేరవా నీకోసమే వేచానులే నా యేసయ్యా దరి చేరవా నీ కోసమే నా ప్రార్థన నీ కోసమే ఆలాపన నీ కోసమే నా తపనా..... నా యేసయ్యా

The Saviour Telugu Song Lyrics | యేసు రక్షకుడు తెలుగు క్రైస్తవ గీతం లిరిక్స్

Image
The Saviour – యేసు రక్షకుడు | Telugu Christian Song Lyrics The Saviour – యేసు రక్షకుడు పాట లిరిక్స్ The Saviour - నా పాప భారమును మోసినవాడు The Warrior - నా గెలుపు కోసం దెబ్బతిన్నవాడు The Lover – ఆయన ప్రేమను చూపించినవాడు The King – ప్రజల రాజ్యాన్ని గెలిచినవాడు యేసు - యేసు - యేసు - యేసు చరణం :- 1 The prince of peace సమస్యల్లో సమాధానం తెచ్చినవాడు The Everlasting Father వారసత్వములో అభయ హస్తమొందినవాడు The Warrior శత్రుచేతినుండి నన్ను విడిపించినవాడు The Saviour ప్రాణాలు తెగించినవాడు యేసు రక్షకుడు - యేసు రాజు యేసు నా ప్రియుడు - యేసు దేవుడు చరణం :- 2 ఆయన వాక్యము - వాక్యము దేవుడు దేవుడు వాక్యము - కృపాసత్యసంపూర్ణుడు వాక్కు జీవమై జీవించేసి వెలిగించి మనలని నడిపించును ప్రేమమయుడు జీవనధాత – The Saviour ప్రాణాలు తెగించినవాడు యేసు రక్షకుడు - యేసు రాజు యేసు నా ప్రియుడు - యేసు దేవుడు

నా యేసయ్య నా యేసయ్య పాట లిరిక్స్ | Na Yesayya Na Yesayya Telugu Christian Song Lyrics

Image
నా యేసయ్య నా యేసయ్య – తెలుగు క్రైస్తవ గీతం లిరిక్స్ | Na Yesayya Na Yesayya Telugu Christian Song Lyrics నా యేసయ్య నా యేసయ్య పాట లిరిక్స్ నా యేసయ్య నా యేసయ్య నేను నీతో ఉండాలి నీవు లేనిదే అర్థమే లేదు – ఈ జీవితానికి యేసునాథ – యేసునాథ – నా దేవా యేసునాథ – నా నాథ – నా ప్రభువా నా యేసయ్య నా యేసయ్య నాకు నీ ప్రేమ కావాలయ్యా నా యేసయ్య నా యేసయ్య నీతో నేనుండాలి చరణం :- 1 నాలోని మొత్తం నీవే దేవా నాలో సమస్తం నీకే ప్రభువా నా గుండెలో – స్వరమా నాలోని ప్రాణం – నీవే దేవా నాకున్నదంతా – నీవే ప్రభువా నీ ఆత్మతో – తాకుమా……. నీకోసమే – వేచానులే నా యేసయ్య – నను చేరవా నీకోసమే – వేచానులే నా యేసయ్య – దరి చేరవా నీకోసమే నా జీవితం – నీకోసమే నా జీవనం నీకోసమే నా………..సర్వం నీకోసమే నా జీవితం – నీకోసమే నా జీవనం నీకోసమే నా…….. సర్వం….. ( నా యేసయ్య ) చరణం :- 2 నీ చేతికింద నీడలోనే కాయుమయ్య ప్రేమతోనే కనుపాపల యేసయ్య నా గుండెలోన దాచుకున్న ప్రేమంతా మొత్తం నీదే నాన్న నను హత్తుకో మెల్లగా నా ధ్యానము నీకోసమే నా ప్రాణమా నీ కోసమే నా హృదయము నీకోసమే నీ స్పర్సతో నను తాకవే నీకోసమే నా ప్రార్ధన – నీకోసమే ఆలాపన నీకోసమే నా………..తపన నీకోస...

Jesus Telugu Christmas Song – వెలుగై దిగివచ్చె ప్రభు (Raajadhi Raju) Lyrics & Video

Image
వెలుగై దిగివచ్చె ప్రభు | RAAJADHI RAJU | Telugu Christian Christmas Song | Jesus Lyrics రాజాధి రాజుగా వెలుగై దిగివచ్చె ప్రభు యేసు జన్మించే ఇల సూరీడు నీకోసం వచ్చాడు వెలిగించ వచ్చాడు సూరీడు రాజాధి రాజుగా లోకాన జ్యోతిగా పుట్టాడు నా యేసయ్య కనులారా చూడగా రారండి వేడగా వచ్చాడు నా మెస్సయ్య దేవాది దేవుడే ఈనాడే దీనుడై పుట్టాడు నీకోసమే ఈ గొప్ప కానుక సంతోష వేడుక చెయ్యాలి ఆర్భాటమే నిన్ను కాపాడగా ప్రేమ చూపించగా మన ప్రభుయేసు ఉదయించెనే నిన్ను రక్షించగా ఇల దీవించగా ఈ పుడమందు జనియించెనే నిను కరుణించ అరుదెంచెనే 1. ఆకాశాన - ఆనందాలే - పలికెను - ఈ రేయిలో - యేసే పుట్టాడనీ ఊరు వాడ - పొంగి పోయే- నేడే ఓ సంబరం మెరిసే తార - దారే చూపీ - చేసే ఆడంబరం ఉరకలు వేసి యేసుని చూడ వచ్చే గొల్లలు దరువులు వేసి చాటారండి శుభవార్తను శిశువును చూసి ఆరాధించి పాడే దూతలు కానుకలిచ్చి వేడారండీ ఆ జ్ఞానులు పుట్టాడండీ - పూజించండీ - పసి బాలునీ మారాజు నీవేనని- మా రారాజు నీవేననీ 2. క్రీస్తే జీవం - ఆశా దీపం - వెలిసెను - నీ తోడుగా - ఇమ్మానుయేలుగా మంచే లేని - ఈ లోకాన - నీకై దిగి వచ్చెనే మహిమే వీడి - మనసే కోరీ - నీలో వసి...

Telugu Christian Song Lyrics – Neetho Unte Jeevitham | Worship Song | Lyrics for Jesus

Image
నీతో ఉంటే జీవితం | Neetho unte jeevitham | Telugu Christian Song Lyrics | Lyrics For Jesus | Download నీతో ఉంటే జీవితం - వేదనైన రంగుల పయనం నీతో ఉంటే జీవితం - బాటేదైన పువ్వుల కుసుమం (2) నువ్వే నా ప్రాణాధారము నువ్వే నా జీవాధారము... (2) నువ్వే లేకపోతే నేను జీవించలేను నువ్వే లేకపోతే నేను బ్రతుకలేను నువ్వే లేకపోతే నేను ఊహించలేను నువ్వే లేకపోతే నేను లేనేలేను నిను విడిచిన క్షణమే - ఒక యుగమై గడిచే నా జీవితము చెదరిన నా బ్రతుకే - నిను వెతికే నీ తోడు కోసం (2) తూహీ మేరే జీవన్ యేషూ - తూహీ హే ప్రభూ తూహీ మేరే మన్ మే యేషూ - కోయి నే ప్రభూ (2) తేరే బిన్ మే తో జీనా సబర్నా ముషికిల్ హే యారో తేరే బిన్ మే గుజర్నా బితాన యా మున్ కిన్ ప్యారో (2) తూహీ మేర ప్రాణాదార్ హే తూహీ మేర జీవాధార్ హే(2) నీతో నేను జీవిస్తానే కలకాలము నిన్నే నేను ప్రేమిస్తానే చిరకాలము లోకంలో నేనెన్నో వెతికా అంతా శూన్యము చివరికి నువ్వే నిలిచావే సదాకాలము నిను విడువను దేవా - నా ప్రభువా నా ప్రాణనాధ నీ చేతితో మలచి - నను విరచి సరిచేయు నాధ (2)

Yesu naa Yesu naa Yesu | ఏసు నా ఏసు నా ఏసు | Rehaai X Jeevamu Leni | Punjabi Christian Song Lyrics

Image
ఏసు నా ఏసు నా ఏసు విమోచకూడ | Yesu naa Yesu naa Yesu Vimochakuda | Rehaai X Jeevamu Leni | Punjabi Christian Song Lyrics ఏసు నా ఏసు నా ఏసు విమోచకూడ జీవములేని ఈ స్థితి లోకమంతా మోసం నీతో కాక ఎటు కాక తప్పిపోయానే నా క్రియలు కాదే ని కృపాయే కావాలి “2” ఏ వ్యాధి ఏ నొప్పి ఏ మరణం ఏ రోగం ఏసు నన్ను రక్షిస్తే చాలు ఏసు నా ఏసు నా ఏసు విమోచకూడ తప్పిపోయినా హృదయనికి ని మార్గము చూపించు “2” 1.మట్టితో చేయబడిన కానీ మట్టిలోకి కాలువను  ని దేహాబాగం అయి ఏసు నీతో నడిచెదను (2) లోకమంత మోసమే విలువైందే లేదే నా దేవ నా హృదయం విరిగిపోనివాకే (2) నా క్రియలు కాదే ని కృపాయే కావాలి (2) || ఏ వ్యాధి || 2. తాల్లీ గర్భం నుండి నేను పాపంతో పుటితిని తన రూపం లోకి నన్ను మలిచిన నా దేవుడవు (2) నా పాపముల కొరకు తన ప్రాణాన్ని అర్పించాడే క్షమించి విముక్తి నిచ్చిన ప్రభువు నా రక్షకుడే (2) నా క్రియలు కాదే ని కృపాయే కావాలి (2) || ఏ వ్యాధి ||

Meriseti Tarala Nanu Veliginchu | మెరిసేటి తారలా నను వెలిగించు | Telugu Christian Song Lyrics

Image
మెరిసేటి తారలా నను వెలిగించు | Meriseti Tarala Nanu Veliginchu | Telugu Christian Song Lyrics | Youtube Song Lyrics మెరిసేటి తారలా నను మెరిసేటి తారలా నను వెలిగించు కురిసేటి జల్లులా నను దీవించు నా ఊపిరివై నా జీవితమై నా ఊపిరివై నా జీవితమై నా ప్రాణ స్నేహమై నా రక్షకుడై 1. నీ కనులే నా మనసే తేరిచూడగా నాలోనా ఏ మంచి కానరాదుగా నీ కృపలో నా గతమే చూడలేదుగా సరిచేసి నడిపించు నీదు సాక్షిగా నీతి సూర్యుడా, నాదు యేసయ్య జీవితాంతము, జాలి చూపవా నా ప్రాణ స్నేహమై - నా రక్షకుడై 2. నీ మమతే తీయనిదీ మారదెన్నడు లాలించే నీ ప్రేమ వీడదెన్నడు ఊహలకే అందనిది నీదు కార్యము నీ మాటే నాలోన నిండు ధైర్యము సర్వశక్తుడా నాదు యేసయ్య ఆశ్రయించగా ఆదరించవా నా ప్రాణ స్నేహమై - నా రక్షకుడై